బార్బడోస్: టి20 ప్రపంచకప్ సూపర్8లో టీమిండియా బోణీ కొట్టింది. గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8) విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20) పరుగులు చేశారు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments so far,add yours