న్యూఢిల్లీ: గ్లోబల్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ ట్రూకాలర్ తాజాగా ఐఫోన్ యాప్ న్యూ వెర్షన్‌ను విడుదల చేసింది. సరికొత్త ఈ యాప్ 10 రెట్లు మెరుగైన స్పామ్, బిజినెస్ కాల్ నంబర్లను గుర్తిస్తుంది. ఐఫోన్ వినియోగదారులకు సరైన కాలర్ ఐడి, స్పామ్ బ్లాకర్లు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే ట్రూకాలర్ సరైన బ్లాకర్‌ను నిర్మించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments so far,add yours