అమరావతి: నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని రెండో బ్లాకులో ఈరోజు ఉదయం 9.30 గంటలకు వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.30కి ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు జనసేనాని వెళ్లనున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments so far,add yours