సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘కాలా’ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయం సాధించకపోయినప్పటికీ ఆ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్(బిఎఫ్ఐ) సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21 వ శతాబ్దపు అత్యద్భుతమైన 25 చిత్రాల జాబితాలో ‘కాలా’కు స్థానం లభించింది. పైగా ఈ మ్యాగజైన్ లో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా కీర్తిగాంచింది. ఈ సినిమాలో అధికారం కోసం జరిగే ఉన్నత, అణగారిన వర్గాల మధ్య పోరును వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments so far,add yours