ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేది క నుంచి ఉదయం 11గంటలకు ఈ పర్యటన ప్రారంభం కానుంది. 2015 అక్టోబర్ 11న ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మం త్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్‌లను పరిశీలిస్తారు.

 

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours